Fanaa
A.R. Rahman
4:42
దేహం తిరి వెలుగన్నది చెలిమే జీవం నాది ఎదనీలది నిదరే పూటకి పాపం కడుగు అమృతం చెలిమే ఉదయం శిల శిలలో శిల్పం చెలిమే దేహం తిరి వెలుగన్నది ఫనా తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోం తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోం తాకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోం తాకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోం జన్మాంకురం కాసే ఫలం లోకం ద్విత్వం కాంక్షే అద్విధం సర్వం శూన్యం శీర్షం ప్రేమ మనిషి మాయ చెలిమే అమరం లోకానికి కాంతి ధార ఒకటే ఒకటే ప్రతి ఉదయానికి వేకువైన వెలుగు ఒకటే దేహం తిరి వెలుగన్నది చెలిమే జీవం నది ఎదనీలది నిదరే పూటకి పాపం కడుగు అమృతం చెలిమే ఉదయం శిల శిలలో శిల్పం చెలిమే దేహం తిరి వెలుగన్నది ఫనా తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోం తాకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోం తాకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోం తాకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోం సప మప మప మప మప నినిప మప సప మప మప మప గమప సగరి సప మప మప మప మప నిని పమపమప మప స నిపనిపమగమగరి నినిసస నినిసస నినిసస గగసని నినిసస నినిసస నినిసస గగస మప నినిప మప నినిప మప నినిప మప నినిప నినిప మప నినిప మప నినిప మప నినిప మప సా గమగ సగగ గమగ సగగ గమగ సగగ ఆహ్హ్ ఫనా అహా ఫనా ఆ తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోం ఫనా తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోం ఫనా తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం వదులుకోం ఫనా తకుతాం తగులుతాం పరుష్టం స్మరిస్తాం చెదిరిపోం ఫనా