Manasaa
A.R. Rahman
4:12ఓఓ ఓఓ ఓఓ చిటికెలు వినవె బేబీ కిల కిల మనవే బేబీ అకత ఎవనమే నిను చూసి కాస్త మతి చెడెనె జాలైన చూపలేవ బింకమా బిడియమా ఓ లలన నీ వలన పిచ్చి పట్టి ఇలా తిరుగుతున్న ఓ ఈ నేరం నీదేనంటే నిందుస్తున్నా ననుకుంటున్నవా హంసరో మ్యారి మీ మ్యారి మీ హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో ఏవైనా ఎందుకైనా డోంట్ వర్రీ హంసరో ఓహ్ హంసరో ఓహ్ హంసరో మ్యారి మీ మ్యారి మీ హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో సిద్ధంగా నేను ఉన్న బి రెడీ హంసరో ఓహ్ హంసరో ఓహ్ ననన ననన నన ననన ననన నన ఆశ కొద్దీ అడిగానే ఆహ్ టెక్కేందుకే పిడివాదం మాని పోనీలే అంటే పోయిందేముందే వేతకగనే కలిసొచ్చే వేళా పిలిచిందే బాల సందేహించేలా మరుగేందుకే తగువులేని తెర దాటని ధరి చేరని నీ నీ నీ నీ నీ నీ నీ నీ నీ నీ నీ నీ హంసరో మ్యారి మీ మ్యారి మీ హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో ఏవైనా ఎందుకైనా డోంట్ వర్రీ హంసరో ఓహ్ హంసరో ఓహ్ హంసరో మ్యారి మీ మ్యారి మీ హంసరో ఫ్లర్ట్ విత్ మీ గెట్ హై విత్ మీ హంసరో సిద్ధంగా నేను ఉన్న బి రెడీ హంసరో ఓహ్ హంసరో ఓహ్