Selavika (From "Madharaasi") (Telugu)

Selavika (From "Madharaasi") (Telugu)

Anirudh Ravichander

Длительность: 3:28
Год: 2025
Скачать MP3

Текст песни

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
ఏయ్ ఏంట్రా కన్నూ తడిసింది అలా వాయిస్ వణికింది
Love Failure మచ్చా (అచ్చచ్చ)
పైలా ఇప్పుడు నాకు శోకమేగా మిగిలేది
శోకం నీకు మాత్రమే మాకు కాదు నువ్ ఫుల్ గ వైబ్ తో పాడు

సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే Now బందమ్మ
గెలుపుకు అడుగులు కదిలే

Love అంటూ Juliet Heartu కిట్ట Cracku పెట్టు
Side పెట్టి పాట కట్టే Vibe ఆ
కెవ్వంటే  Night మొత్తం Peace ఫట్టు Fuse కొట్టు
దేవదాసు దారిపట్టే Tribe ఆ
Purse ఖాళీ పిల్లా G Pay పనిజేస్తాల్లా మనసే నీకే కట్టే Bribe ఆ
Curfew నువ్వే పిల్లా Friends Phone జేస్తాల్లా Love Kiss Plus Hype ఆ
సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే Now బందమ్మ
గెలుపుకు అడుగులు కదిలే

What the fish

నన్ను రష్మిక Cute అన్నా Love You Baby అంటున్నా
తిరిగి కన్ను కూడా కలపనే
ఇటు మోగుతున్న అందాలు తాకనంట వందేళ్లు
Rakhee కట్టేయ్ పిల్లా అంటనే
Target Fix దేఖను Chicks Move On అయ్యాక పక్క Flex
Market తెలుసు Mind Set Mast
Talent చూపిస్తే మనమే Kings
భలే Purse ఖాళీ పిల్లా GPay పనిజేస్తాల్లా మనసే నీకే కట్టే Bribe ఆ
Curfew నువ్వే పిల్లా Friends Phone జేస్తాల్లా Love Kiss Plus Hype ఆ
హే సెలవిక సెలవిక సెలవే కన్నమ్మ
కనులకు తడి ఇక కరువే
నీతో విల విల విల విల కథలే Now బందమ్మ
గెలుపుకు అడుగులు కదిలే

What the fish