Vinnapalu Vinavle

Vinnapalu Vinavle

Annamayya Keerthana, S.P. Balasubrahmanyam, Renuka, And Srilekha

Альбом: Annamayya
Длительность: 4:06
Год: 1997
Скачать MP3

Текст песни

విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నాగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నాగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు వినవలె వింతవింతలు

కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని
కంటి శుక్రవారము గడియాలేడింట అంటి అలమేలుమంగా అండనుండే స్వామిని కంటి

పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిటి తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు
పెద్ద పేరులా ముత్యాలమేడా పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు
విభు పేరు గుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు

అలరా చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసేని ఉయ్యాల
అలరా చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసేని ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల
పలుమారు ఉచ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపిని ఉయ్యాల
ఉయ్యాల (ఉయ్యాల) ఉయ్యాల (ఉయ్యాల) ఉయ్యాల (ఉయ్యాల) ఉయ్యాల (ఉయ్యాల)