Aagi Aagi

Aagi Aagi

Anurag Kulkarni & Manisha Eerabathini

Длительность: 6:48
Год: 2018
Скачать MP3

Текст песни

ఓ ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకేనా ఒక్కసారే
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలేనా

ముందులేని ఊహలేవో రాలేను చినుకులాగా అంతసేపు ఊపిరాగగా
ఆ ఆపైనే మరో తీరం నే చేరగా ఆశేమో వదిలి దూరం నిజం అయ్యే క్షణం
ఓపలేని వేసవేదో వేలు తాకగా ఓ కాగితాన నేను రాయగా అదే క్షణాన

ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలా
మరెంత ఉన్న చాలనంత బంధించే పంజరంలా
నీశీధి దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూనే ఉండే ఉండే రాగరూపం
నాపైన ఓ పూల వాన ఆ చూపేనా ఓ ఓ ఆపేనా నే తీసుకోగా ఊపిరైనా
ఓసారి వచ్చిందే నా గుండెలోరి గుండెపోటులా
ఓ ఆపైన మరో తీరం నే చేరగా అశేమో వదిలి దూరం నిజం అయ్యేం క్షణం

రమారమీ జీవితం అమాంతమే మరీ స్నేహం అనే మారుతం ఇటువైపుగా వీచే
మీరు మెల్లంగా నీవు అయ్యేనా ఇంకేదైనా పేరుందా
కాలమేమో వేడుకున్నా ఆగదు వేళ్లమీద వీగిపోగా
నీ తోడులేక కాస్తయినా కదులదు తనుంటే అంతేలే ఇంకేది గుర్తు రాని వేలలో

పోతుంది కరిగే దూరం ఆ జంట నడుమ పెంచావు యదలో వేగం యే యే
అవుతుంది త్వరగా గారం నీ కంట పడినా తెంచావు దిగులు దారం నీ వే

ఓ ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకేనా ఒక్కసారే
నేల వీడి కాళ్లు నింగిలోకి తేలేనా
ఓ అంతేలేని సంతోషాలే వంతే పాడి వాలేలే
బాధే చేరే వీలింకా లేనే లేదే తోడే ఉంటే మేలే
అంతే లేని సంతోషాలే వంతే పాడి వాలేలే
నీడే తీసే రాగాలు మేలే మేలే వచ్చే లేని ప్రేమే