Jagadheeswara Devi
Anurag Kulkarni
4:22ప్రణవాలయ పాహి పరిపాలయ పరమేశి కమలాలయ శ్రీదేవీ కురిపించవే కరుణాంబురాశి ధీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతములతో నామషతమ్ముల నథులతో ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ నా ఆలోచనే నిరంతరం నీకు నివాళినివ్వాలనీ నాలో ఆవేదనే నువ్వాధరించేలా నివేదనవ్వాలనీ దేహమునే కోవెలగా నిన్ను కొలువుంచా జీవముతో భావముతో సేవలు చేశా ప్రతి ఋతువు ప్రతి కృతువు నీవని ఎంచా శతతము నీ స్మరణే నే ధీంతాన ధీం ధీం తాన జతులతో ప్రాణమే నాట్యం చేసే గతములతో నామషతమ్ముల నథులతో ఓ ఓ నాపైన నీ చూపు ఆపేలా ఆ ఆఆ శరణంటినే జనని నాధ వినోదిని భువన పాలినివే ఏ ఏఏ అనాథ రక్షణ నీ విధి కాదటే మొరవిని చేరవటే ఏ ఏఏ ఏఏ ఏఏ ఏ ఆ ఆఆ ఆఆ ఆ దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం దింతాన దింతాన తోం