Fire Song (From "Kanguva") (Telugu)
Anurag Kulkarni, Deepthi Suresh, Devi Sri Prasad, And Shree Mani
3:27
అగ్నిముని భగనముని బుగ్నముని నగ్నముని భద్రమునిక్షుద్రముని రుద్రముని రౌద్రముని శిఖరముని సమరముని అమరముని చావరముని జకలముని జటిలముని కుటిలముని సకలముని చోరముని భోగముని వేగముని త్యాగముని కాలముని జ్వాలముని మౌనముని మహాముని వినరా మునిపేర్లన్ని వచ్చాను నేను వదిలేసి పోను మంత్రాలని తంత్రాలని మట్టిలో కలుపుతాను ఉప్పెనలా వస్తా నిప్పులు కురిపిస్తా పండిన నీ పాపానికి వడ్డీ వేస్తా రా ధమ్ముంటే రా ధీ కొట్టరా కాళీ బుద్ధితప్పా రా ధమ్ముంటే రా ధీ కొట్టరా ఉరుమంటే ముని రా మెరుపంటే ముని రా పిడికిటిలో పిడుగులనే పట్టేదీ ముని రా అడుగేస్తే అద్దురూ లోకలే బెదురు ఎదురొచ్చే మొనగాళ్ళే లేరంత ఎవరు ఏ శక్తి నీ వెంట ఉన్నా గాని నీ చావు మూడేను రా పగ తీరగా నీ మృతుడై వచ్చాను రా అందంగా పెనవేసే బంధాన్ని అగ్గై కాల్చేసావు గువ్వల్లే నవ్వేటి గుండెల్ని గుణపంతో చీల్చేసావు క్షుద్రశక్తినెదిరించగా దైవశక్తి కదిలింది రా అన్యాయాన్ని ఒడిచగా న్యాయంతో కొట్టింది రా ధుర్మార్గుల నువుమారగా వంచకులను వధించగా కాలు దూవి జూలు దులిపి కదిలివచ్చే త్వరితంగా గాలినిప్పు కలిసిన రూపం వెల్వులాగా వచ్చింది అంతా పోటాపోటీ పోరున గెలుపు నీదే తేలాలి వచ్చాను నేను వదిలేసి పోను మంత్రాలని తంత్రాలని మట్టిలో కలుపుతాను ఉప్పెనలా వస్తా నిప్పులు కురిపిస్తా పండిన నీ పాపానికి వడ్డీ వేస్తా రా ధమ్ముంటే రా ధీ కొట్టరా కాళీ బుద్ధితప్పా రా ధమ్ముంటే రా ధీ కొట్టరా నిన్ను చంపే పగ మాది క్రూరంగా కాళరాజేసావే నా జన్మలెన్నైనా గుండెల్లో ఉన్న పగ తీరదు రా అగ్నిలాంటి ఆవేశం బగ్గుమన్న ఆక్రోశం వస్తున్నది నీకోసం చస్తున్నది నీ మోసం ఉరుముతోంది ఆకాశం తేలిపోతోంది నీ వేషం చూసుకో చూశుకో కసుకో మార్చుకో లోకంలోని ధుర్మార్గానికి నీ ఈ శవే పాఠం కాదా గుట్టుక కొసి నెత్తురు తాగి మాటే చెళ్లిస్తా వినరా మునిపేర్లన్ని వచ్చాను నేను వదిలేసి పోను మంత్రాలని తంత్రాలని మట్టిలో కలుపుతాను ఉప్పెనలా వస్తా నిప్పులు కురిపిస్తా పండిన నీ పాపానికి వడ్డీ వేస్తా రా ధమ్ముంటే రా ధీ కొట్టరా కాళీ బుద్ధితప్పా రా ధమ్ముంటే రా ధీ కొట్టరా