Hot'Tu Mamma

Hot'Tu Mamma

B. Ajaneesh Loknath, Nakash Aziz, Aishwarya Rangarajan, And Anup Bhandari

Альбом: Max (Kannada)
Длительность: 3:04
Год: 2025
Скачать MP3

Текст песни

యువర్ సూపర్ హాట్ మామ
యువర్ సూపర్ హాట్ మామ

ఆడి ఆడి హైడ్ అండ్ సీక్అ లసిపోయే ఐస్
స్వెటర్ వేసిన బటర్‌ఫ్లై నీ నడుము జీరో సైజ్
నాలుగు రోజులు నువ్వే లేక
పిచ్చ్ అయిపోయార్ బాయ్స్
యమ్మ యమ్మ యమ్మ యమ్మ
మేకింగ్ సో మచ్ నాయిస్

హే జిగ్గీ జిగ్గీ జిగ్గీలంటూ మెరిసే సిండ్రెల్లా
ఎగ్గి ఎగ్గి ఎగ్గిరోచ్చి ముద్దే ఇవ్వాలా

పడుచు పిల్లే గడుసు పిల్లే
ఛాగ్లీ ఛాగ్లీ క్యూట్ మామ
కూర్చుంటే బలే నిలుచుంటే బలే
యువర్ సూపర్ హాట్ మామ

యువర్ సూపర్ హాట్ మామ

మొదలెట్టు సవారీ రామంది ఫెరారీ
స్పీడ్ ఇంకా చూపించెయ్
రౌండ్ ఏస్కో నే రెడీ

హే రంగుల హోలీ పిస్టలులో నా గోలి
కోరింది నీ జోడి బాగుంది గారడీ
ఈ అగ్గి పుల్లెట్టి నీ చెంప గిరి
భేషుగ్గా అంటిస్తా చుట్ట బీడీ

నీ కళ్ళే చాలావులే నా అందం 3D
ఐమాక్స్ లో క్లైమాక్స్ అల్లే చూస్తావ డైలీ

క్యూట్ గా నువ్ పెట్టమకే
కుర్రాలంతా స్పాట్ మామ
కూర్చుంటే బలే నిలుచుంటే బలే
యువర్ సూపర్ హాట్ మామ

గో గో గోరే అన్న ఎవరు వెళ్లాట్ల
పెళ్ళాం పిల్లలు ఇల్లు వాకిళ్లు వదిలేస్తే ఎలా

ఆడి ఆడి హైడ్ అండ్ సీక్
అలసిపోయే ఐస్
స్వెటర్ వేసిన బటర్‌ఫ్లై నీ
నడుము జీరో సైజ్
నాలుగు రోజులు నువ్వే లేక
పిచ్చ్ అయిపోయార్ బాయ్స్
యమ్మ యమ్మ యమ్మ యమ్మ
మేకింగ్ సో మచ్ నాయిస్

హే జిగ్గీ జిగ్గీ జిగ్గీలంటూ మెరిసే సిండ్రెల్లా
ఎగ్గి ఎగ్గి ఎగ్గిరోచ్చి ముద్దే ఇవ్వాలా

పడుచు పిల్లే గడుసు పిల్లే
ఛాగ్లీ ఛాగ్లీ క్యూట్ మామ
కూర్చుంటే బలే నిలుచుంటే బలే
యువర్ సూపర్ హాట్ మామ