Thangedu Puvvulo Theliyadhe Janu

Thangedu Puvvulo Theliyadhe Janu

Boddu Dilip

Длительность: 4:04
Год: 2024
Скачать MP3

Текст песни

తంగేడుపువ్వుల్లో తెలియదే జానూ తొలి చూపుల్లో నీకు నేనేమైతాను

నువ్వంటే బమాలయే గుండెల్లో గుబులాయే పెద్దోళ్ళ మాటాయే మనువు ముచ్చటాయే
తంగేడుపువ్వుల్లో తెలియద పిల్లడ తొలి చూపుల్లో నాకు బావవైతావు

గుమ్మడి పువ్వల్లో తెలియదే జాను గురుతోచ్చే పనులకు నేనేమైతాను

మురిపాలు పంచంగా సగభాగం నేనుకంగా నూరేళ్ళ బంధానికి మనసే ఒక్కటీ కంగా
గుమ్మడి పువ్వల్లో తెలియదా బావ గురుతోచ్చే పనులకు పెనిమిటైతావు

మందార పువ్వుల్లో తెలియదే జాను మారము ముద్దకు నేనేమైతాను

ధైర్యన్ని పెంచంగా మనసే వెన్నకంగా బాధలు ఎంనున్న చిరునవ్వు నవ్వంగా
మందార పువ్వుల్లో తెలియదా బావ మారము ముద్దకు నాన్నవైతావు

కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను కంటకాన్నీరొస్తే నేనేమైతాను

ఏడిపిస్తే ఏకంగా మడతేసి కొట్టాంగ కష్టపు సమయాన తోడు నీడైరంగ
కుంకుమ పువ్వుల్లో తెలియద బావ కంటకాన్నీరస్తే అన్నవాయితావు

అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను అల్లరి పనులకు నేనేమైతాను

వాకిళ్ళు అలుకంగా ముగ్గులే వేయంగా చిలిపి చేష్టలతో ఆటలే అడంగ
అరిటాకు పువ్వుల్లో తెలియద బావ అల్లరి పనులకు తమ్ముడైతావు