Bhoochadae
Naveen Madhav, Rahul Nambiar, Shreya Ghoshal, And Ramya Iyer
4:21వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుడి శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చక్కని చెక్కిలి చిందే అందపు గంధం (పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం) హోం తొలకరి చిటపట చినుకులలో మకరందం (చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం) చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళా (ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా) ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల (బిగిసిన కౌగిట కరిగించెను పరువాల) కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి