Aradhya (From "Kushi") (Telugu)
Hesham Abdul Wahab
4:43అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెటేసానా అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేసాన అంగుళం నడవకుండా ప్రయాణమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్న విషములా చూసాను ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా రాయిలా రాజులా నన్నెలాగా రాణి ల మాది పిలిచెనుగా గీతని దాటుతూ చేరువగా ఒక ప్రణయపు కావ్యం లికించు రామని మన ఇరువురి జత గీత గోవిందం లా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరస నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా ఏంటి ఏంటి ఏంటి కొత్త వరసా నాకే తెలియని నన్నే నేడు కలిశా ఏంటి ఏంటి ఏంటి వింత వరసా అంటూ నిన్నే అడిగా ఓసి మనసా