Vachaadayyo Saami
Kailash Kher
5:27విరచిస్తా నేడేయ్ నవశకం నినాదిస్తా నిత్యం జనహితం నలుపెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను Of the people for the people By the people ప్రతినిధిగా This is me This is me This is me This is me పాలించే ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్ధం ఇది అని తెలిసేలా చేస్తా నా పని భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను Of the people for the people By the people ప్రతినిధిగా This is me This is me This is me This is me ఓ ఓఓఓ ఓ ఓఓఓ మాటిచ్చా నేనీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కళలకి బలమివ్వని పదవులు దేనికి భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను బాధ్యున్నాయి ఉంటాను Of the people for the people By the people ప్రతినిధిగా This is me This is me This is me This is me