Andhamyna Bhamalu
Devi Sri Prasad
4:19ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడా అని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అని చిక్కావె ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి ఐ చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడు నే మరువ లైని తీపి గురుతులే మనసు అంట నీ రూపం నా ప్రాణమంతా నీకోసం నువ్వెక్కడ ఎక్కడ అని వెతికి వయసు అలసిపోయే పాపం నీ జాడ తెలిసినన్ను నిమిషం అః అంతులేని సంతోషం ఈ లోకమంతా నా సొంతం ఇది నీ ప్రేమ ఇంద్రజాలం అడుగు అడుగున నువ్వే నువ్వే నన్ను తాకేనే నీ చిరునవ్వే కలలా నుండి ఓ నిజమై రావే నన్ను చేరావే హొయ్ ప్రేమ పాటకు పల్లవి నువ్వే గుండె చప్పుడికి తాళం నువ్వే ఎదను మీరు సుస్వరమై రావే నన్ను చేరవే హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడా అని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అని నువ్వు లేక చిరుగాలి నా వైపు రాను అంటోంది నువ్వు లేక వెన్నెల కూడా ఎండల్లె మండుతోంది కాస్త దూరమే కాదా మన మధ్యనొచ్చి వాలింది దూరాన్ని తరిమి వేసే గడియ మన దారికి చేరుకొంది ఏమి మాయావో ఏమో గాని నువ్వు మాత్రమే నా ప్రాణమని నువ్వు ఉన్న నా మానసంటూంది నిన్ను రమ్మని హొయ్ నువ్వు ఎక్కడున్నావో గాని నన్ను కాస్త నీ చెంతకు రాణి నువ్వు లేకనే లేనేలే నాని కాస్త తెలుపని హే ఉదయించిన సూర్యుడినడిగా కనిపించని దేవుడినడిగా నా గుండెలో నీ గుడి నడిగా నువ్వెక్కడా అని చలి పెంచిన చీకటి నడిగా చిగురించిన చంద్రుడినడిగా విరబూసిన వెన్నెల నడిగా నువ్వెక్కడ అని చచిక్కావె ఓ చెలి నువ్వెక్కడే నా జాబిలీ ఇక్కడే ఎక్కడో ఉన్నావు అన్న కబురు తెలుసులే వెచ్చని నీ కౌగిలి ఐ చిత్రాలు చేసే నీ చెక్కిలి ఇప్పుడూ ఎప్పుడు నే మరువ లైని తీపి గురుతులే