Idhedho Bagundhe
Vijay Prakash
4:27ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله వచ్చావే ఎండల్లో వెన్నల్లా నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా నా ఖాకీ చొక్కాని రంగుల్లో ముంచావే నా లంగా ఓణీకీ చీరల్లే సిగ్గందించావే ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله వచ్చావే ఎండల్లో వెన్నల్లా నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా నీ కళ్ళల్లో మాయున్నాది ఆ చూపుల్లో మందున్నాది ఖైదీల అంతు చూసే నన్నే ఖైధీలా కూర్చో పెట్టాశావే నీ నవ్వుల్లో మహిమున్నాది గిలిగింతలే పెడుతుందది మౌనాన్నే వాటేసే నాతోనే ఏదేదో మాటాడిస్తున్నాదే ఏ ఈత రానోడ్ని గోదాట్లో తోసావే మళ్ళీ మబ్బుల్లో తేల్చావే ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله వచ్చావే ఎండల్లో వెన్నల్లా నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా మామూలుగా మొండోడినీ ఏ మూలనో మంచోడినీ హయ్యొయ్యో ఇప్పుడీరెండు కాక చంటోడినైపోయా నిను చూశాకా నేనెప్పుడు నా దానిని నాలా ఇలా నన్నుండనీ మార్చావా వచ్చేస్తా నీ దాకా నన్నైనా నేను ఆపలేక నే కాల్చే తూటాలూ పువ్వుల్లో పుట్టాయే నీ మెళ్ళో దండేయ్ మన్నాయే ఓ పిల్లా سُـبْـحَـانَ ٱلله వచ్చావే ఎండల్లో వెన్నల్లా నీ వల్లా హల్లా గుల్లా అయింది మనసు ఇవ్వాళా