Who R U

Who R U

Devi Sri Prasad

Альбом: No. 1 Nenokkadine
Длительность: 4:52
Год: 2023
Скачать MP3

Текст песни

నిన్న నిజమై తరుముతుంటే
నేడు గతమై నిలిచిపోతే
నన్ను నేనే అడుగుతున్నా
నిన్ను కూడా అడగనా
Who are you
Who are you
తెరె దిల్ సే జర పూచో సాల
Who are you
Who are you
Who are you
తెరె దిల్ సే జర పూచో సాల
Who are you

నువ్వంటే పేరు కాదు
ఊరు కాదు Face కాదు
నువ్వంటె Cash కాదు మరేంటి
నువ్వంటే Time కాదు
Dream కాదు Aim కాదు
నువ్వంటే నువ్వు కాదు మరేంటి
Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ
Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ
Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ
Who are you ఉ ఉ ఉ ఉ ఉ ఊ
Who are you
Who are you
తెరె దిల్ సే జర పూచో సాల
Who are you
Who are you
Who are you
దిల్ సే జర పూచో సాల
Who are you

హేయ్ నిన్ను నువ్వు వెతికే Columbus నువ్వా
నీతో నువ్వు పాడే Chorus నువ్వా
నిన్ను నువ్వు మోసే Hercules నువ్వా
నీతో నువ్వు ఆడే Chess ఏ నువ్వా
ఆటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
పాటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
నువు వేటవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
వేటగాడివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
Who are you
Who are you
తెరె దిల్ సే జర పూచో సాల
Who are you
Who are you
Who are you
దిల్ సే జర పూచో సాల
Who are you

నిప్పు పుట్టక ముందే నీలో గుండె మంట ఉందే
నీరు పుట్టక ముందే నీలో కన్నీరుందే
గాలి వీచక ముందే శ్వాసల్లోన తూఫాన్ ఉందే
నింగి నేల ఉనికి నీ ముందే ఓ ప్రశ్నయ్యిందే
నిప్పువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
నీరువా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
గాలివా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
ప్రశ్నవా ఉ ఉ ఉ ఉ ఉ ఊ
Who are you
Who are you
తెరె దిల్ సే జర పూచో సాల
Who are you
Who are you
Who are you
దిల్ సే జర పూచో సాల
Who are you