Rowdy Baby

Rowdy Baby

Dhanush, M. M. Manasi, & Yuvan Shankar Raja

Длительность: 4:42
Год: 2018
Скачать MP3

Текст песни

Hey నా నాటు కోడివే
నా cute జోడివే
నీ బుజ్జి puppy నే
Take me take me
Hey నీ చిలక ముక్కే
నా గుండెకి hook యే
నువ్ కేకో కేకే
Talk me talk me

Hey మన్మద రాజా
నా మడత కాజా
ముద్దులిస్తాను आजा
मस्तू మసాలా मजा
Hey mass-u మారాణి
నా ఆకాశవాణి
నా heartకి బోణి
నీ autoదే పోనీ
రా మనం long-u drive-eh పోదాం
ఊర mass-u step-eh వేద్దాం
నువ్వేలే నా రౌడీ baby
రా you're my only girl friend-u
నా గుండే నీకు దిండు
We'll make us new trend-u baby
పోదాం... సేద్దాం... రౌడీ baby
Girl friend-u... నీ దిండు
Trend-u baby
రౌడీ baby
ర రరర... రౌడీ baby
నిన్నేలే నే కోరింది
నా route అంతా నీవల్లే మారింది
ఏ ఈడొచ్చి మంచి moodడొచ్చి
నీ మరికే ఎక్కిందే నీ పిచ్చి
ఒకటై కలిసి ఉందామా
ఒడిలోకొస్తే హంగామా
రావే naughty రాణి
నా नींबू पानी
చీకట్లో పని
అరే చేద్దామే చిన్ని
నా సోకులు ఖైదీ
నువ్ చెప్పుకో తేదీ
సొగసంతా నీదీ
అడ్డు లేదంటే ఏదీ

(రౌడీ baby)
(Hey రౌడీ baby)
(రౌడీ baby)
(రౌడీ baby)
(రౌడీ baby రౌడీ రౌడీ రౌడీ baby)
Hey నీ నాటు కోడినే
నీ cute జోడినే
నా బుజ్జి puppy నువు
Take me take me
Hey నా చిలకా ముక్కే
నీ గుండెకి hook యే
నువ్ కేకో కేకే
Talk me talk me

Hey మన్మద రాజా
నా మడత కాజా
ముద్దులిస్తాను आजा
मस्तू మసాలా मजा
Hey mass-u మారాణి
నా ఆకాశవాణి
నా heartకి బోణి
నీ autoదే పోనీ
రా మనం long-u drive-eh పోదాం
ఊర mass-u step-eh వేద్దాం
నువ్వేలే నా రౌడీ baby
రా you're my only girl friend-u
నా గుండే నీకు దిండు
We'll make us new trend-u baby
(Rowdy baby)
(Rowdy baby)
(Rowdy baby)
(Rowdy baby)