Na Bhoola Tujhe
Geetha Madhuri & Vineeth Sreenivasan
4:18స్వప్నాలన్ని కళ్ళ ముందే కరిగెనిలా అయినా ఏదో ఆశే నీదిగా ఏవైందో ఈ ప్రేమ పుట్టె ఒక్కసారిగా ఎందుకంటె చెప్పలేవుగా ఏదేదో ఊహించావ ప్రాణంగా ప్రేమించావ హ ఏ ఏ గుండె పట్టి లాగే గుండె పట్టి లాగే ఏనాడు చూడంది ఈ బాధే ఓ ఓ చేదు నిజం వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా మనసా కుదుటపడె మనసా సగము కథలా మిగిలి నిలిచా ముగిసే ముందు ఖాళీ ఇదా ఓ ఓ చేదు నిజం వెంటాడే గతం మన కలలని దూరమె చేసెను చేసెను చేదు నిజం గాయాల గతం మన ప్రేమని దూరమె చేసెనుగా ఏవి కావు నిన్నొద్దన్నా వదలవుగా అన్నీ మించే ప్రేమే నీదిగా నీ ఊహ మేడల్లో నీకే చోటు లేదుగా లోకం మొత్తం చిన్నదాయెగా నేనేదో ఊహించాన మీతోనే ఉండి లేనా హ ఏ ఏ ఏమి కాను మీకే ఏమి కాను మీకే అంటారే ప్రాణాలే పోతుంటే ఏ ఏ కోపమిదో ఏ శాపమిదో మన మనసుని శూన్యమే చేసినదో తన ఆట ఇదో లేకుంటె విధో మరి కంచికి చేరని గాధ ఇదో