Oho Meghamaala

Oho Meghamaala

Ghantasala, P. Leela

Альбом: Bhale Ramudu
Длительность: 3:57
Год: 1956
Скачать MP3

Текст песни

ఓహో
ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా
చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా మెల్లమెల్లగరావేలా
ఈలీలా దూడుకుతనమేలా ఈ లీలా దుడుకుతనమేలా
ఊరుకోవే మేఘమాలా ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగరావేలా మెల్లగరావేలా

ఓఒ గూటిలోన రామచిలుక నిదురపోతుంది
గూటిలోన రామచిలుక నిదురపోతుంది చిలుక బెదిరిపోతోంది
ఊరుకోవే మేఘమాలా ఊరుకోవే మేఘమాలా
ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా
చల్లగరావేలా మెల్లగరావేలా

ఓహో తీయతీయని కలలు కంటూ మురిసిపోతోందీ
తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోందీ
తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోందీ మైమరచిపోతోందీ
ఊరుకోవే మేఘమాలా ఉరుముతావేలా మెరవగానేలా
చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో ఓహో