Hrudayam Ekkadunnadi

Hrudayam Ekkadunnadi

Harris Raghavendra & Bombay Jayasri

Альбом: Ghajini
Длительность: 5:16
Год: 2005
Скачать MP3

Текст песни

హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

కుందనం మెరుపు కన్నా బంధనం వయసుకున్నా చెలి అందం నేడే అందుకున్నా
గుండెలో కొసరుతున్నా కోరికే తెలుపుకున్నా చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా
కంటిపాపలా పూవులనే నీ కనులలో కన్నా నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా

హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ
చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా

మనసులో నిన్ను కన్నా మనసుతో పోల్చుకున్నా తలపుల పిలుపులు విన్నా
సెగలలో కాలుతున్నా చలికి నే వణుకుతున్నా నీడే లేని జాడే తెలుసుకున్నా
మంచు చల్లనా ఎండ చల్లనా తాపం లోనా మంచు చల్లనా
కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా కన్నా నీ కోపం లోనా ఎండ చల్లనా

హృదయం ఎక్కడున్నదీ హృదయం ఎక్కడున్నదీ నీ చుట్టూనే తిరుగుతున్నదీ
అందమైన అబద్దం ఆడుకున్న వయసే నాలో విరహం పెంచుతున్నదీ

చూపులకై వెతికా చూపుల్లోనే బ్రతికా కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా
తొలిసారీ కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా