Yehova Nee Naamamu (Feat. Vincent Joel)

Yehova Nee Naamamu (Feat. Vincent Joel)

Jk Christopher

Альбом: Yehova Nee Naamamu
Длительность: 5:58
Год: 2017
Скачать MP3

Текст песни

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది ఎంతో బలమైనది
యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది ఎంతో బలమైనది
యెహోవా నీ నామము

మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి
మోషే ప్రార్ధించగా మన్నాను కురిపించితివి
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి
యెహోషువా ప్రార్ధించగా సూర్యచంద్రుల నాపితివి

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది ఎంతో బలమైనది
యెహోవా నీ నామము

నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా
నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి
అగ్నిలో పడవేసినా భయమేమి లేకుండిరి

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది ఎంతో బలమైనది
యెహోవా నీ నామము

మానవుల రక్షణ కోరకై తన ప్రియా కుమారుని
మానవుల రక్షణ కోరకై తన ప్రియా కుమారుని
లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును
లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యమును

యెహోవా నీ నామము ఎంతో బలమైనది
ఎంతో బలమైనది ఎంతో బలమైనది