Nuvve Nuvve Naa

Nuvve Nuvve Naa

K.S. Chithra

Длительность: 4:22
Скачать MP3

Текст песни

నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే
ప్రియతమా హృదయమా
ప్రణయమ నా ప్రాణమా ఓఓఓ
ప్రియతమా హృదయమా
ప్రణయమ నా ప్రాణమా
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కాలావయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే ఓఓఓ
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా ఓ నన

పైనుంచి గాలివెంటే నువ్వు నన్ను తాకుతుంటే
ఇంకొంచం కోరుకొన నీ స్నేహా మ్మ్
అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేన పాటే
నీ పేరే ప్రేమయిందా నా కోసం
ఇంతలా నువ్ సొంతమై నాలో వున్నా
చాలని అనలేనుగా ఎంతైనా
ఎదో తీపి ఆవేదన
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా

కలలే సూర్యోదయాలు పగలే చేంద్రోదయాలు
ప్రతి పూట పండగే నీతో ఉంటే
మనసంతా మల్లె పూలు విరబూసే పరిమళాలు
జతలోన ఊహాలోన నువ్వుంటే
నేనిలా నీకోసమే పుట్టాననీ
ప్రేమపై ముమ్మాటికీ ఒట్టైయనీ
నీ ప్రేమ కావాలనీ
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా
నువ్వే నువ్వే నా మనసంతా నీ నవ్వే
నువ్వే నువ్వే నాతో కదిలే కలవయ్యావే
నా ప్రేమ లోకం నువ్వే
ప్రియతమా హృదయమా
ప్రణయమా నా ప్రాణమా ఓఓఓ