Naa Manasuki
Karthik
5:40హొయ్ అనగనగ కధల ఆ నిన్నకు సెలవిస్తే అరేయ్ కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే లోకాన చీకటిని తిడుతూనే ఉంటామ ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకు తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మ అనగనగ కధల ఆ నిన్నకు సెలవిస్తే అరేయ్ కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే హే ల హే లాలా జాబిలీ కంట్లో కన్నీళ్ల హే ల హే లాలా వెన్నెల కురవాలా హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన పోయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరానంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా అరేయ్ ఈ నెల ఆకాశం వుందే మనకోసం వందేళ్ల సంతోషం అంత మన సొంతం ఈ సరదాలు ఆనందాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం అనగనగ కధల ఆ నిన్నకు సెలవిస్తే అరేయ్ కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే హే ల హే లాలా హే లే లాలాల లాలా ల హే ల హే లాలా హే లే లాలా లా ఎందుకో ఏమిటో ఎంత మంది లో వున్నా నా ఎద నీ జతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడూ నీడగా వెంట ఉండవా హే అరేయ్ కలలే నిజమైనాయి కనులే ఒక్కటయ్యి కలిపేస్తూ నీ చెయ్యి అడుగే ఛిన్దేయి మన స్నేహాలు సహవాసాలు కలకాలాలకు కధ కావాలి హే ల హే లాలా హే లే లాలాల లాలా ల హే ల హే లాలా హే లే లాలా లా