Maha Ganapathim
Karthik
3:52నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగా రారా శ్రీ రఘు వరా నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగా రారా శ్రీ రఘు వరా నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నాగరాజ ధరా నాగరాజ ధరా ఆఆఆ నాగరాజ ధర నీడు పరివారు లెల్ల ఆఆఆ నాగరాజ ధర నీడు పరివారు లెల్ల ఒగి బోధన చేసే వారలూ గారే యితు లుండుదురేనే ఒగి బోధన చేసే వారలూ గారే యితు లుండుదురే నగుమోము గనలేని ఖగరాజు నీ ఆణతి వినివేగ చనలేడు ఖగరాజు నీ ఆణతి వినివేగ చనలేడు ఖగరాజు నీ ఆణతి వినివేగ చనలేడు గగనానికి ఇలకూ బహు దూరంబని నాదో గగనానికి ఇలకూ బహు దూరంబని నాదో జగమేలే పరమాత్మ ఎవరితో మోరలిడుటు ఉఉఉ జగమేలే పరమాత్మ ఎవరితో మోరలిడుటు వగచూపకు తానను నన్నెలుకోరా త్యాగరాజ నుతనీ వగచూపకు తానను నన్నెలుకోరా త్యాగరాజ నుతనీ నగుమోము గనలేని నా జాలి తెలిసి నను బ్రోవగా రారా శ్రీ రఘు వరా నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి