Chamanthi Puvva Puvva
S.P. Balasubrahmanyam
4:40నీ నవ్వులే వేన్నళ్ళని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవీ చాలవని నీ నవ్వులే వేన్నళ్ళని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని బంగారం వెలిసి పోదా నీ సొగసుని చూసి మందారం మురిసిపోదా నీ సిగలో పూసి వేవేల పువ్వులను పోగేసి నిలువెత్తు పాల బొమ్మని చేసి ఆణువణువూ వెండి వెన్నెల పూసి వీరి తేనే తోనే ప్రాణం పోసి ఆ బ్రహ్మ నిను మల్లి మల్లి చూసి తాను తానె మెచ్చుకోడా ముచ్చటేసి ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని పగలంతా వెంట పడిన చూడవు నా వైపు రాత్రంతా కొంటె కలవై వదలవు కాసేపు ప్రతి చోట నువ్వే ఎదురొస్తావు ఎటు వెళ్లలేని వలవేస్తావు చిరునవ్వుతోనే గురివేస్తావు నన్నెందుకింత ఊరిస్తావు ఒప్పుకోవే నువ్వు చేసిందంతా చేసి తప్పు నాదంటావా నానా నిందలేసి నీ నవ్వులే వేన్నళ్ళని మల్లెలని హరివిల్లులని ఎవరేవేవో అంటే అనని ఏం చెప్పను ఏవి చాలవని