Ayyo Paapam Saaru (From "G.O.A.T")

Ayyo Paapam Saaru (From "G.O.A.T")

Leon James

Длительность: 5:05
Год: 2024
Скачать MP3

Текст песни

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండల్లోనా బీటూ
సావు డబ్భై మొగుతొంది

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండల్లోనా బీటూ
సావు  దప్పై మొగుతొంది

గ్రాచారం  గాడ్జిల్లా లా
గదిలోకి దూరింది
దురదృష్టం దుశ్మన్ల
ధుమ్మంతా తెచ్చింది

అయ్యో పాపం సారు ఎట్టా  బుక్ అయ్యారు
లారీ గుద్దిన ఆటోలా దెబ్బైపోయారు
అయ్యో పాపం సారు ఇట్టా లాక్ అయ్యారు
3D లో చూస్తున్నారు హారర్ పిక్చరు

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మందుతొంది
ఈ గుండల్లోనా బీటూ
చావు దప్పై మొగుతొంది

గ్రహచారం గాడ్జిల్లా లా
గదిలోకి దూసింది
దురదృష్టం దుశ్మన్ల
ధుమ్మంతా తెంచింది

వయలెంట్‌గా ఇన్నాళ్లు ఉండేటిసారూ
సైలెంట్‌గా వయోలిన్ ఎహ్ వాయిస్తున్నారు
వోల్కానోలా రోజు బ్లాస్ట్‌యే వారు
బాల్కనీలో రోజాల  చిగురిస్తున్నారు

సుకుమారి కన్నుల్లోకే చూస్తూ
చేతిలో చేయేస్తూ స్మైల్ ఏ ఇస్తున్నారు
తొలిసార గుండెకి తలుపు తీయిస్తూ
వెల్‌కం బోర్డే రాస్తూ
Come come అంటున్నారు

అయ్యో పాపం సారు పుట్టేసిందా ప్యారు
ఇస్రో విసిరిన రాకెట్ లా ఎగిరేస్తున్నారు
అబ్బో మేడం గారు నచ్చిందంటున్నారు
ఇస్త్రీ చేసిన చొక్కెలా మెరిసుతున్నారు

తేదీలన్నీ మరిచి నీ మైకం లోనా
ఖైదీలా కూచోవడం చాలా బాగుంది
నా లోకానీ విడిచీ నీ లోకంలోనా
మా లోకం నే అయ్యిపోవడం ఇంకా బాగుంది

నా మనసే నీ ఊహల్లో నుంచి
ఎగిరిపోతుందే క్లిప్ ఏ పెట్టేసావే
నా కలలే ఎప్పుడూ చూడనెన్ని
రంగుల్లోన ముంచి రెక్కలు తిప్పించావే

అయ్యో పాపం సారు ఊర మాస్‌గా ఉండేవారు
ఆదం లో ఫస్ట్ టైమ్ క్లాసీగా కనిపిస్తున్నారు
లుంగీ కట్టే వారు కాలర్ ఎత్తే వారు
గుండీలు మొత్తం  పెట్టేసి గుడ్ బాయ్ అయ్యారు

ఏ సండే లాంటి లైఫూ
మండే లా మండుతోంది
ఈ గుండల్లోనా బీటూ
సావు దప్పై మొగుతొంది