My Dear Markandeya

My Dear Markandeya

Lv Revanth

Альбом: Bro
Длительность: 4:19
Год: 2023
Скачать MP3

Текст песни

ఇంట్రో ఆపు
దుమ్ము లేపు

Dance bro
Like bro

హే Come on come on dance bro
యమ్మ యమ్మ beats bro
జిందగీ నే jukebox bro
హే రాచో రచ్చ rocks bro
మజ పిచ్చ peaks bro
మనల్నఆపె మగాడెవడు bro
అరె లేంతూ చూస్తే ప్రతి
life very short film
ఎహె కుసింతయినా దాని size
పెంచలేవు నమ్ము
కానీ నువ్వు గాని
తలుచుకుంటే
ప్రతి ఒక్క frame
భలే colorful గ
మార్చగలవురో

My dear మార్కండేయ మంచి
మాట చెప్తా రాసుకో
మల్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో
హే పక్క దిగి నిద్దర్లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త time లోన
అంతో ఇంతో అనుభవించి పో

హే Come on come on dance bro
యమ్మ యమ్మ beats bro
జిందగీ నే jukebox bro
హే రాచో రచ్చ rocks bro
మజ పిచ్చ peaks bro
మనల్నఆపె మగాడెవడు bro

హే ఆయా రేయ్ ఆయా రేయ్
సితార మంజరి సితార మంజరి
మంజరి మంజరి
సిలిపి సితార మంజరి

Main hoon సితార మంజరి
రయంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి
ఇట్టా వచ్చా మేస్తిరి
చానా చానా చాకిరి
పొద్దంతా మీరు చేస్తిరి
కేంప్ల్సేరి చిల్లవ్వాలి
చీకటి రాతిరి
మీ entertainmentకు
ఇస్తా guarantee
మీరు happy అయితే అంతే
చాలు అదే royalty
మీ ఆహ ఓహో లేగ నాకు
నచ్చే commentary
మీరు మల్లి మల్లి రారమ్మన్న
ఇస్తా re-entry

హే ఆయా రేయ్ ఆయా రేయ్
సితార మంజరి సితార మంజరి
మంజరి మంజరి
సిలిపి సితార మంజరి

యహ life అన్నాక ఉండాలిగా
relief అన్న మాట
యహ మూడొచ్చాక ఆడలిగా
హుషారైన ఆట
యహ busy పనుల గజి బిజీ
ఎక్కువైనా పూట
రవ్వంత ఖుషి రాంగే
కాదట
My dear
My dear మార్కండేయ
My dear మార్కండేయ మంచి
మాట చెప్తా రాసుకో
మల్లి పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో
హే పక్క దిగి నిద్దర్లేచే
ప్రతి రోజు పండగ చేసుకో
ఉన్న కాస్త time లోన
అంతో ఇంతో అనుభవించి పో