Chinnadamme Cheekulu
Mano & Shreya Ghoshal
5:03జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది వెచ్చనీ కోరికా రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తియ్యనీ కానుకా దొరికిందిలే నీవే నా ప్రేమవులే నీకేలే అందుకో ప్రేమ గీతం జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది ఒంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది ఒంపుల్లో సొంపుల్లో అందముంది కసి చూపుల్లో ఊపుల్లో పందెముంది కాశ్మీర కొండల్లో అందాలకే కొత్త అందాలు ఇచ్చావో కాశ్మీర వాగుల్లో పరుగులకే కొత్త అడుగుల్ని నేర్పావో నేనే నిను కోరి చేరి వాలి పోవాలి కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది మంచల్లే కరగాలి మురిపాలు సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు మంచల్లే కరగాలి మురిపాలు సెలయేరల్లే ఉరకాలి యవ్వనాలు కొమ్మల్లొ పూలన్ని పానుపుగా మన ముందుంచే పూలగాలీ పూవుల్లొ దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా నేనే నిను కోరి చేరి వాలి పోవాలి జివ్వుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది