Anni Manchi Sakunamule Title Track (From "Anni Manchi Sakunamule")
Mickey J. Meyer
4:20మొదటిసారిగా మనసుపడి వదలకుండా నీ వెంటపడి మొదలైయింది నా గుండెల్లో LOVE melody ఓ Picasso Da Vinci కలగలసి నీశిల్పం కొలిచారా sketch ఏసి పిచెక్కే మైకంలో నన్నే నే మరచి మైమరచి నీ లోకంలో అడుగేస్తున్నా ఇక అన్నిటిని విడిచి నువ్వే నువ్వే నువ్వే పూల గుత్తిలా కనిపిస్తావే చురకత్తల్లే గుచ్చేసావే ఏ నువ్వే నువ్వే నువ్వే తీపి మాటలే వినిపిస్తావే తూటాలెన్నో పేల్చేసావే హే మొదటిసారిగా మనసుపడి వదలకుండా నీ వెంటపడి మొదలైయింది నా గుండెల్లో LOVE melody Picasso Da Vinci కలగలసి నీశిల్పం కొలిచారా sketch ఏసి నువ్వే నువ్వే నువ్వే పూల గుత్తిలా కనిపిస్తావే చురకత్తల్లే గుచ్చేసావే ఏ నువ్వే నువ్వే నువ్వే తీపి మాటలే వినిపిస్తావే తూటాలెన్నో పేల్చేసావే హే ఓ full moon రోజూ నాకే Phone call చేస్తుందే తన వెన్నెలెక్కడ ఉందో చెప్పమని ఆడిగిందే కళ్లముందే నువ్వున్నా తనకి నే చెప్పనులే కాలమంతా నీతోనే కలలు కంటున్నాలే నా మనసే మనసే మనసే మరి నా మాట వినను అందే తెలియని వరసే వరసే కలిసే నన్నే కాధలివ్వమందే షురువయ్యే दिलसे दिलसे दिलसे నీ romance dance-e ఇంతక ముందరెప్పుడూ ఇంత కొత్తగా లేదులే నువ్వే నువ్వే నువ్వే పూల గుత్తిలా కనిపిస్తావే చురకత్తల్లే గుచ్చేసావే నువ్వే నువ్వే నువ్వే తీపి మాటలే వినిపిస్తావే తూటాలెన్నో పేల్చేసావే హే