Aha Naa Pelliyanta

Aha Naa Pelliyanta

P. Susheela

Длительность: 2:37
Год: 1957
Скачать MP3

Текст песни

అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం

వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట
బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట
వీరాధి వీరులంట ధరణీ కుభేరులంట
బోరు బోరుమంటు మా పెళ్ళివారు వచ్చెరంట
హబ్బి బ్బొ బ్బొ బ్బొ బ్బొ బ్బొ హ హహహహ
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం

బాలా కుమారినంట చాలా సుకుమారినంట
బాలా కుమారినంట చాలా సుకుమారినంట
పెళ్ళికొడుకు నన్ను చూసి మురిసి మూర్చపోవునంట
అయ్యయ్యయ్యయ్యయ్యొ హ హహహ
అహ నా పెళ్ళి అంట ఓహో నా పెళ్ళి అంట
అహ నా పెళ్ళంట ఒహో నా పెళ్ళంట
నీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట టాం టాం టాం

తాళి కట్టవచ్చునంట ఛీ
తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నా కంట తాళి కట్టవచ్చునంట
పాద నిగ మమ మాప గప మగ
తాళి కట్టవచ్చునంట
పప పద మమ మప గగ గమ రిగ మప
తాళి కట్టవచ్చునంట ఛీ
తధోం తోతో త తధీం ధీం ధీం త తధోం త తధీం త తత్తత్తాం తిత్తత్తాం
తతాం తతాం తాం సరిగమ పదనిస
తాళి కట్టవచ్చునంట  ఆ తాళి కట్టవచ్చునంట
తాళి కట్టవచ్చునంట తగని సిగ్గు నాకంట
మేలిముసుగు చాటు తీసి దాగుడుమూతలాడునంట
హహహహ హహహహ హాహహహ హహహ