Aaresukoboyee

Aaresukoboyee

P. Susheela, S.P. Balasubrahmanyam

Длительность: 3:29
Год: 1979
Скачать MP3

Текст песни

ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
కోకేత్థు కెళ్ళింది కొండగాలి
నువ్వు కొంటె చూపు చూస్తేనే చలి చలి చలి చలి చలి చలి
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి

నాలోని అందాలు నీ కన్నుల ఆరేసుకొని సందవేల
నా పాట ఈ పూట నీ పైటలా
దాచేసుకొని తొలిపొంగుల
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ చూపు సోకాలి నా ఊపిరాడాలి
నీ జంట నా డిపి చలి మంట కావలి
నీవ్వింత కవ్వింతకే కాగిపోవాలి
నీ కౌగలింతలోనే దాగిపోవాలి
ఆరేసుకోవాళ నారేసు కున్నావు హరి హరి హరి
ని ఎతు తెలిపింది కొండా గాలీ
నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి

నీ ఒంపులో సోమ్పులో హరివిల్లు
నీ చూపులో రపులే విరిజల్లు
నీ రాక నా వలపు ఏరువాక
నిను తాక నీలిమబ్బు నా కొక
నే రేగి పోవాలి నేనొగిపోవాలి
నే రేగి పోవాలి నేనొగిపోవాలి
చెలరేగి ఊహల్లో ఊరేగి రావాలి
ఈ జోడు పులకింతలే నా పాట కావలి
ఆ పాట పూబాటగా నిను చేరుకోవాలి
ఆరేసుకో బోయి పారేసుకున్నాను హరి హరి హరి హరి
ని ఎతు తెలిపింది కొండా గాలీ
నాకు ఉడుకెత్త్తి పోతుంది హరి హరి హరి హరి హరి హరి