Priyathamaa Bandhamaa
Raj Prakash Paul
6:46యెసయ్య యెసయ్య అండ దండ నీవే నాకు పరిశుద్ధుడ నా గుండె పొంగి పోయి నీకు స్తుతి పాడేద నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య నీవే నా గానము నీవే నా ధ్యానము నీవే నా శృంగము నీవే నా సర్వము నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య జీవ వాక్కులను నువ్వు మాట్లాదితివే ఆత్మైశ్వర్యముతో అలంకరించితివే నన్ను ప్రియమార నీ కుగిటా చేర్చుకుంటివి నేను మనసారా నీ వశమై నిలిచియుంటిని ప్రాణ నాధుడ నా ప్రియ యేసయ్య ప్రాణ నాధుడ నా ప్రియ యేసయ్య నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య మురిసేను మనసే నీ సన్నిధిలో కురిసెను మమతే నా మదిలో మదిలో మురిసేను మనసే నీ సన్నిధిలో కురిసెను మమతే నా మదిలో మదిలో ఈ ఆత్మానందం సదా నా సొంతమే ఈ స్తుతి గానము సదా నీకంకితము నీ ప్రసన్నుడ నా ఆసన్నుడ నీ ప్రసన్నుడ నా ఆసన్నుడ నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య నీవే నా గానము నీవే నా ధ్యానము నీవే నా శృంగము నీవే నా సర్వము నిండు పరవశమే నీవంటే నాకు యేసయ్య గుండె గుడిలోన కొలువున్న స్వామి యేసయ్య