O Pilaga Venkati
Singer Prabha
3:47అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి సీరాలున్నాయే సీరంచు రైకలున్నాయే కొనిపిస్తా నాతో బొంబాయి రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాయే రాయే పిల్లా రంగుల రాట్నం ఎక్కించి జాతరంతా చూపిత్తా రాను రాను పొలగా రంగుల రాట్నం ఎక్కించి నన్నాగం జేత్తవంట అందుకే రాను నే రాను హ రాను గా జాతర రాను రాను నేనాగం గాను రాను గా జాతర నేను రాను నేనాగం గాను మల్లెపల్లిలా మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి పెడతనే నల్లగొండలా నక్కిలీసులే నీ మేడలా భలే మెరిసిపోతాయే సాలు అయ్యా చాలు సాలు నీ జూటా మాటలు సాలు నీ కుర్రకోతలు సాలు నీ జూటా మాటలు సాలు నీ కుర్రకోతలు రాయే రాయే పిల్లా నీ కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పొలగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను ఎహే రా నే రాను హ రాను గా జాతర రాను రాను నేనాగం గాను రాను గా జాతర నేను రాను నేనాగం గాను పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంతా నీ కంటగడతనే మా పాలమూరి పంచ వన్నెవే పైస కట్నం నేనోళ్లనంటినే అయినా రాను నే రాను రాను గా హైదరాబాదు నా పానమీడికెళ్లి యాడిపోదు నే రాను గా హైదరాబాదు నా పానమీడికెళ్లి యాడిపోదు రాయే రాయే పిల్లా రచ్చమాని సచ్చిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కాని కానీ పోలగా కంచె తెంచి ప్రేమ ఒంచి అడుగైతా నీ అడుగుల్లా ఆ... సామీ నా సామీ సామీ నా బంగారు సామీ నే తెంపబోను నీకిచ్చిన హామీ సామీ నా బంగారు సామీ నే తెంపబోను నీకిచ్చిన హామీ