Dhivara

Dhivara

Ramya Behara

Длительность: 5:26
Год: 2015
Скачать MP3

Текст песни

హోం నన హొనన్న హొనన్న హోనా నచానా
హోం నన హొనన్న హొనన్న హోనా అంతగాన
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్న
అల్లరి ఆశల అభిసారికనై నీకై చూస్తున

ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య ధార
ఉత్సర స్థిర గంభీర

అలసినా సొలసినా
ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడపనా
నీ జంట పయనించినా

పడి పడి తలపడి
వడి వడి త్వరపడి
వస్తున్న ఏదేమైనా
సిగముడి విడిచిన
శిఖరపు జలసిరి ధారల్ని
జటాజూటంలా  ఢీకొని సవాలని
తెగించి నీవైపు దూసు కోస్తున్న

ఉగ్రమ అసమ శౌర్య ధామా
రౌద్రమ నవ బీతిర్మ
ఉగ్రమ అసమ శౌర్య దామా
రౌద్రమ నవ బీతిర్మ

నిలువునా
ఎదగరా
నిన్ను రమ్మంది నా తొందరా
కదలికే
కదనమై
గగనానికి ఎదురీదరా

విజితరపురుధిర ధారా
కలిత ఆశిధర కఠోర
కులకుదర తులిత గంభీర
జయవిరాట్ వీర
విలయ గగన తల భీకర
గర్జధార దార
హ్రిదయా రస కాసారా
విజిత మధు పారా వార

భయగారంశం  విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారంశం  విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారంశం  విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారంశం  విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
భయగారంశం  విభవ సింధు
సూపర దంగం బారాణా రంధి
ధీవర ప్రసర శౌర్య దారా
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య దారా
ఉత్సర స్థిర గంభీర
ధీవర దరికి చేర రారా
సుందర చెలి నీదేరా