Dole Dole
Ranjith Govind
4:42నీ స్టైలే చగస్ నీ స్మైలే ఖల్లాస్ నీ నడకే క్లాసు మాసు డాన్సే ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే హే హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్ నడుము తడిమేసావ్ హే బటక్ బటక్ అని గుప్పెడు గుండెని కొరుక్కోరుక్కుని నువ్ నమిలేసావ్ హో ఓ ఓ హో ఓ ఈ ఫ్రెంచ్ ఫిడేల్ జర దేఖ్ రే హో ఓ ఓ హో ఓ నీ తళుకు బెలుకు ఎహే సూపరే హో ఓ ఓ హో ఓ హే కిక్కు లేని లైఫ్ అంటే ఉప్పు లేని పప్పు చారు kiss లేని జిందగీని ఒప్పుకోరే కుర్రకారు ఎక్ పప్పీ దే ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే హే హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్న డుము తడిమేసావ్ గుండు సూది ఉన్నది గుచ్చుకోవడానికే గండు చీమ ఉన్నది కుట్టి పోవడానికే మేరే దిల్ ఉన్నది నీకు ఇవ్వడానికే అది పడి పడి దొర్లెను చూడే తేలు లాంటి పిల్లాడే వేలు పెట్టి చూడకే తిమ్మిరాగనందిలే ఒహు వాహు ఓ ఓ ఏం జరగనివ్వు పర్లేదులే ఒహు వాహు ఓ ఓ హే నిన్నదాకా లొల్లి పెట్టి ఇప్పుడేంటే సుప్పనాతీ ఆడపిల్ల బైట పడితే అల్లరల్లరవ్వదేటి ఓసి నా తల్లో నీ స్మైలే ఖల్లాస్ ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే హే పైనే బొట్టు ఉన్నది రేగిపోవడానికే చీర కట్టు ఉన్నది జారి పోవడానికే నువ్వు చూడడానికే చేతులెయ్యడానికే ఈ కిటకిట పరువం నీకే ఈడు ఎందుకున్నది గోల చెయ్యడానికే గోడ దూకడానికే వవ్ వవ్ వవ్ హో ఓ ఓ హో హే విధియ తధియలిక దేనికే హే విల్లు లాంటి ఒళ్ళు నాది భళ్ళుమంటూ విర్చుకోర ఒంపుసొంపుల్లోన ఉంది పాలధార పంచదార ఏతమేసెయ్ రో నీ స్మైలే ఖల్లాస్ ఇటు రాయే ఇటు రాయే నీ మీదే మనసాయే ఇటు రాయే గొడవ గొడవాయే హే హే దడక్ దడక్ అని దేతడి దేతడి దడక్ దడక్ దిల్ పచ్చడి పచ్చడి చేశావ్న డుము తడిమేసావ్ నీ స్మైలే ఖల్లాస్