Chamka Chamka
Ranjith Govind
5:08
సత్తే సత్తే ఏహేయ్ సత్తే అర్ సత్తే... ఏహేయ్ సత్తే... ఓహో సత్తే... అహా సత్తే ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ ఓ కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాల్లోయ్ హే అందమైన ఈ జీవితానికో ఓ అర్ధం వెతకల్లో కోటి మంది లో పోటుగాడిలా నువ్వే బతకల్లో ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ (సైర, సైరవ సైరవ సైరవ... సైర, సైరవ సైరవ సైరవ... సైరవ... సైరవ) చేయాలి రోజుకో తప్పు అవ్వాలి నీకు కనువిప్పు అరేయ్ చేసిన తప్పే మళ్ళి నువ్వు చేస్తే తప్పు ఏ తప్పు చెయ్యక పోతే అది ఇంకా తప్పు మరి అంత నీకే తెలుసనుకోవటం పొరపాటవ్వదా నువ్వు చేసేపనిలో ప్రాణం పెట్టి దూకాయి గురువా ఉప్పొంగాలి ఉత్సాహం గుండెల్లో నీ ధమెంతో చూపించేయి అందర్లూ ఉరుమైయి ఆ మెరుపై పిడుగైయి నువ్వు అడుగై అడుగై సత్తే... సత్తే సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ హే కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాల్లోయ్ అరేయ్ అందమైనది లోకం అది చూడకుంటే నీ లోపం ఈ పగలు రేయికి లేకుంటే రోజే అవ్వదు ఏ కష్టం నష్టం రాకుంటే life-ఏ అన్నారు మరి అందరిలాగే నువ్వు ఉంటె రాధే సరదా పది మంది నడిచే దారిలో వెళ్ళితే bore-ఏ అవదా పనిలేదంటే కొట్టేసేయి huskయినా పనికొస్తోందా చేసేసేయి riskయినా గెలుపే నీ పిల్లుపై దొరలా నువ్వు బతికే బతికే సత్తే... సత్తే... సత్తే... ని ఏ సత్తే ఏ గొడవ లేదు సత్తే ఏ గోల లేదు పుట్టే ప్రతి వోడు సత్తాడోయ్ ఒరేయ్... ఒరేయ్... ఒరేయ్ కలకాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది హంసల్లే దర్జాగుండాల్లోయ్