Chandamama

Chandamama

Ranjith & Maha Lakshmi

Альбом: Athadu
Длительность: 5:27
Год: 2005
Скачать MP3

Текст песни

చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమా
హయ్యోరామా జంటై రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమా
నో నో ఒకసారిటు చూడు
నో నో నీ సొమ్మేం పోదు
నో నో ముద్దంటే చేదా ఆ ఆ
నో నో నాతో మాటాడు
నో నో పోనీ పోటాడు
నో నో సరదా పడరాదా
దా దా దా దా
చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమా

వస్తూ పోతు వేధిస్తుంటే కల్లో
కోపం వఛ్చి పిండేస్తున్నా పిల్లో
కల్లో అయితే సర్లే గాని తల్లో
హలో అంటూ ఇల్లా రాకే పిల్లో
దెఖోనా
సిగ్గును కొద్దిగా సైడ్ కి నెట్టా
ఓకేనా ఎం బాగా లేనా
దాగేనా
కొంగుకు లొంగని సంగతులెన్నో
చూస్తున్నా వర్ణాల వానా
అంత గొప్పగా నచ్చానా నో నో
ఇంత చెప్పినా డౌటే నా
న న న నో
కిల్లరా కళ్లారా చూస్తావా ఇంకా
ఎన్నో ఎన్నో ఎన్నో

కొమ్మల్లోనే మొగ్గై ఉండే దానా
నీలో చాలా విద్య ఉందే జానా
గుమ్మం లోని ముగ్గయి ఉన్నా నిన్నా
నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్న తున్నా
చిత్రం గా చందన చర్చలు
చెయ్యకు నాతో
విన్నాలే శృంగార వీణ
తియ్యంగా చెంపలు
మీటే కోరిక పుడితే
కానిలే నే కాదన్నానా
ఊపిరాడదే నివళ్లో నో నో
ఉండిపోకలా దూరం లో నో నో
ముస్తాబై వచ్చేవా
ముద్ధిచే ఉద్దేశం తో అః

చందమామా చందమామా
వింటర్ లో విడిగా ఉంటానంటావేమా
హయ్యోరామా జంటై రామ్మా
జనవరిలో చలిమంటై నే ఉంటాలేమా