Nagamallivo Teegamallivo
P Susheela
4:29ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి నా ఊహల జాబిలి రేఖలు కురిపించెను ప్రేమలేఖలూ ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు నడిరాతిరి వేళ నీ పిలుపు గిలిగింతలతో నను ఉసిగొలుపు నును చేతులతో నను పెనవేసి నా ఒడిలో వాలును నీ వలపు ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు నీ పెదవులు చిలికే మధురిమలు అనురాగము పలికే సరిగమలు మన తనువులు కలిపే రాగాలు కలకాలం నిలిచే కావ్యాలు ఇది తీయని వెన్నెల రేయి మది వెన్నెల కన్నా హాయి