Kanne Pillatoti
S.P.Balasubramanyam & S.Janaki
4:46మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో జాం జ జమ్ జమ్ జమ్ జాజమ్ అల్లేసుకోరా ఖలేజా చూపగా రారా గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా పదహారు ఈడు నాది నీదేరా హోయ్ మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ (హ) ఈలవేసి (హ) గాలమేసి (హ) గోల చూసానే హ రూపు జూసి (హ) ఉఫు జూసి (హ) కాపు కాసానే వయసు తహతహలాడే (సొగసు చిటపటలాడే) వయసు తహతహలాడే (సొగసు చిటపటలాడే) వలపు నెగడుతో వగల సెగలతో రగిలిపోతి నేను మరులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినాను గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ (హొయ్) నేతి పూత (హొయ్) పూత రేకు (హొయ్) మూత వేసాను హొయ్ మూత తీసి (హే) పూత రేకు (హ) తీపి చూసాను కొసరు మరువకు మావా ఎసరు పెడతను భామా కొసరు మరువకు మావా ఎసరు పెడతను భామా ఎగువ బిగువులో ముడులు సడలాగా మరిగిపోయే మెనూ పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతి నేను ఒడిలో పడ్డాక ఒడ్డేమితున్నాది మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ అల్లేసుకోరా ఖలేజా చూపగా రారా గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా పదహారు ఈడు నాది నీదేరా హొయ్ మాయదారి తేనెటీగ మాయదారి తేనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జ జమ్ జమ్ జమ్ జాజమ్ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టెనమ్మో జం జ జమ్ జమ్ జమ్ జాజమ్