Suvvi Suvvi

Suvvi Suvvi

S.P.Balasubramanyam & S.Janaki

Альбом: Swati Mutyam
Длительность: 5:42
Год: 1985
Скачать MP3

Текст песни

ఆ
అ ఆ
అఆ అఅఆ అఅ అఅఆ అఅ ఆ
చాలా బాగా పాడుతున్నారే
ఆ పై షడ్యం
ఉ
ఆ మందరం
ఆ ఆ ఆ
చూడండి ఆ
ఆ ఆ
ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నిసరిమపనిసరి నిరినిసనిపమ పనిసానిపమరిమరినిసా
తానననా తానాన తదరీ నా ఆ

సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
గువ్వా మువ్వా సవ్వాడల్లే నవ్వాలమ్మా
హ హ హ హ హా
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా

ఓహో హో హో హో హో ఓహో
ఆహహా ఆహహా ఏ హే హే హే

అండా దండా ఉండాలని
కోదండరాముని నమ్ముకుంటే
అండా దండా ఉండాలని
కోదండరాముని నమ్ముకుంటే
గుండే లేని మనిషల్లే నిను
కొండా కోనల కొదిలేశాడా
గుండే లేని మనిషల్లే
గుండే లేని మనిషల్లే నిను
కొండా కోనల కొదిలేశాడా
అగ్గిలోన దూకి పువ్వు
మొగ్గాలాగా తేలిన నువ్వు
నెగ్గేవమ్మా ఒకనాడు నింగీనేలా నీతోడు
నెగ్గేవమ్మా ఒకనాడు నింగీనేలా నీతోడు
సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ సువ్వీ
సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ సీతాలమ్మా

చుట్టూ ఉన్నా చెట్టుచేమ
తోబుట్టువులింకా నీకమ్మా
చుట్టూ ఉన్నా చెట్టుచేమ
తోబుట్టువులింకా నీకమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
ఆగక పొంగే కన్నీళ్ళే
నీ ఆకలిదప్పులు తీర్చేనమ్మా
పట్టిన గ్రహణం విడిచి
నీ బతుకున పున్నమి పండే గడియ
వస్తుందమ్మా ఒకనాడు చూస్తున్నాడు పైవాడు
వస్తుందా ఆనాడు చూస్తాడా ఆ పైవాడు

సువ్వీ సువ్వీ సువ్వీ