Jum Jum Maya
M.M.Keeravani
4:39వోణి లో సోని శోభా బాగుంది హాయ్ రబ్బ గుండెల్లో పెళ్లి నావ కళ్ళల్లో ఉందోయబ్బ హాయ్ హే తోబరే తోబ వయ్యారి గుడ్ల గూబ హే తోబ అరెరే తోబ ఓయమ్మో అంత డాబా హే తోబ తోబ తోబ గుయ్యందే గుండె గబా హే తోబరే త్వరలోనే బాజాలమ్మో సింధూరి సింగారి సిద్థాంగుండంమో పుత్తూరి తైలాలే పడతాడంమో నండూరి బంగారి భద్రం గుండంమో తండూరి గుండల్లే చుడతారంమో గుభాలించానా గులాబీ వాలే ఇలా పూల గాలాలు వేసేనానా ప్రయోగించాకే ప్రతి సోకుని భరాయించ -లేవమ్మో నా దందానా పోనీ ఎం చేయమంటావు చెప్పేసేయ్ రబ్బ బిజిలి గడి బిజీలీ గడి ఇక గజిబిజి బాజాలాల జాడి పోను పోను నువ్వేం నేర్చుకుంటావో యబ్బ రబ్బాఆఆఆ హే తోబరే తోబ వయ్యారి గుడ్ల గూబ హే తోబ అరెరే తోబ ఓయమ్మో అంత డాబా హే తోబ తోబ తోబ గయ్యందే గుండె గబా హే తోబరే త్వరలోనే బాజాలమ్మో సింధూరి సింగారి సిద్థాంగుండంమో పుత్తూరి తైలాలే పడతాడంమో నండూరి బంగారి భద్రం గుండంమో తండూరి గూండాల్లే చుడతారంమో నిగ వేసుకో నీ గారాలలో ధగ చేసుకో దాగి నాలోనే దిగలెందుకే దిగ ముందుకే తగాదాల భోగాలు చూపేందుకేయ్ ఇంకా నా బెంగ లావంగా మారిందోయ్ రబ్బ బిజిలి గడి బిజీలీ గడి ఇక గజిబిజి బాజాలాల జాడి ఇంకా నీ పొంగు ఆపంగా వీళ్ళేదోయ్ యబ్బ రబ్బా హే తోబరే తోబ వయ్యారి గుడ్ల గూబ హే తోబ అరెరే తోబ ఓయమ్మో అంత డాబా హే తోబ తోబ తోబ గయ్యందే గుండె గబా హే తోబరే త్వరలోనే బాజాలమ్మో సింధూరి సింగారి సిద్థాంగుండంమో పుత్తూరి తైలాలే పడతాడంమో నండూరి బంగారి భద్రం గుండంమో తండూరి గూండాల్లే చుడతారంమో