Chiraku Anuko

Chiraku Anuko

S.P.Charan & Chitra

Альбом: Simhadri
Длительность: 4:22
Год: 2003
Скачать MP3

Текст песни

చిరాకు అనుకో పరాకు అనుకో మరేమిటైనా అనుకో
నీలో మాగాణ్ణి చుస్తే మరింతగా మధించ బుద్దేస్తుందనుకో

సవాలు అనుకో శివాలు అనుకో మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా తెగించ బుద్దేస్తుందనుకో

గులాబి రేకో చలాకి బైకో adult జోకో కరెంటు షాకో
మజాల కేకో మగాడి లాకో కుమారి షోకనుకో
స్వరాల సింకో నరాల లింకో వరాల ట్రంకో రసాల డ్రింకో
కులాస డుంకో పలాస డంకో నువ్వంటే లైకనుకో
జవాని కోకో ఇవ్వాళ దేఖో అ జువాన మస్కో నాతోటి చేస్కో
ఊ అంటే ఉస్కో రా అంటే రాస్కో నా ఇంట జాయింట తలంటు పోస్కో
సవాలు అనుకో శివాలు అనుకో మరేమిటైనా అనుకో
నీలో తెగింపు చూస్తే మరింతగా తెగించ బుద్దేస్తుందనుకో

చిరాకు అనుకో పరాకు అనుకో మరేమిటైనా అనుకో
నీలో మాగాణ్ణి చుస్తే మరింతగా మధించ బుద్దేస్తుందనుకో

ముడేసి ముట్కో పడేసి పట్కో ఒళ్ళంతా చుట్కో కేరింత కొట్కో
బలంగా అల్కో భలేగా గిల్కో అదేదో గెల్కెస్కో
అలాగే చెప్కో చులాగ్గా ఒప్కో కుచ్చీళ్ళు విప్కో కౌగిళ్ళు కప్కో
కోరింది ఇచ్కో కొండంత పుచ్కో ఆపైన కిచ్ కిచ్ కో
నీడోరు తీస్కోనా (నోరు మూస్కో) హే వచ్చాడు చూస్కో
డిగామ వాస్కో వయ్యారి పైనే సవారి వేస్కో సకాల సుఖాల షికారు చేస్కో