Aakasam Badhalaina
Sagar
4:09Hey girl, hey girl, wanna say something? Will you listen to me now? Hey, boy, hey, boy, I wanna be your thing Tell me all that you wanna say now అందమైన లోకం అందులోన నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం అందమైన భావం అందులో నువ్వు మొదటి అక్షరం అందుకే నీతో సాగుతోంది చిన్ని పదం ఓ చెలి అనార్కలి నె నవ్వులే దీపావళి పేరుకే నేనున్నది నా ఊపిరే నువ్వే మరి చందమామా నెవ్వరినా పట్టపగలు చూడగలరా నిన్ను నేను చూసినట్టుగా అందమైన లోకం అందులోన నువ్వు అద్భుతం అందుకేన నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం Hey girl, hey girl, wanna say something? Will you listen to me now? Hey, boy, hey, boy, I wanna be your thing Tell me all that you wanna say now ఒరా చూపుకి లొంగిపోవడం దోరా నవ్వుకే పొంగిపోవడం ప్రేమలోనే నేర్చుకున్న రాత్రంతా మెలకువడం నిన్ను నాలో దాచుకోవడం నన్ను నీలో చూసుకోవడం నమ్మలేక నన్ను నేనే అప్పుడప్పుడు గిలుకోవడం ఓ చెలి అనార్కలి బాగున్నది హడావిడి నెనెలా వినాలని ఇన్నాళ్ల నుంచి కలౌ కన్నాడి అందమైన లోకం అందులోన నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం పూటా పూటకు పండగవ్వడం మాటీ మాటికి నవ్వుకోవటం ప్రేమలోనే తెలుతుంటే కష్టమెలే తట్టుకోవడం దిండునేమో హత్తుకోవడం జుట్టు రింగులు తీపుకోవడం ప్రేమ పిచ్చే రేగుతుంటే తప్పదేమో దారి తప్పడం ఓ చెలి అనార్కలి తమాషగుంది లే ఇది అందుకే సారాసరి మనసు ఇచ్చి పుచ్చుకున్నది అందమైన లోకం అందులోన నువ్వు అద్భుతం అందుకేగ నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం Hey girl, hey girl, wanna say something? Will you listen to me now? Hey, boy, hey, boy, I wanna be your thing Tell me all that you wanna say now