The Legend Of Hanuman - Hanuman Chalisa [From "The Legend Of Hanuman (Season 3)"]
Kaala Bhairava, P V N S Rohit, Manoj Sharma, Arun Kaundinya, Hymath Mohammed, Lokeshwar, Ravi Prakash, And Sai Saket
6:46రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం గం గంగాధరం భం భం భైరవం ఓం ఓం కరవం లం మూలాధారం శంభో శంకరం వందే హం శివం వందే హం భయం వందే శ్రీకారం వందే సుందరం దేవా సురుగురుం పాహి పన్నగం నీవే అంబరం నా విశ్వబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం గం గంగాధరం భం భం భైరవం ఓం ఓం కరవం లం మూలాధారం శంభో శంకరం వందే హం శివం వందే హం భయం వందే శ్రీకారం వందే సుందరం దేవా సురుగురుం పాహి పన్నగం నీవే అంబరం నా విశ్వబరం కాలభైరవం ఓం కారం విశ్వనాథ జనితం కాలభైరవం ఆకారం రుద్ర రూప సాక్షాత్కారం కాలభైరవం అంగీకారం కార్య సిద్ధి శతకం కాలభైరవం ప్రాకారం క్షేత్ర పాలకం భజేహం దైవం నా నుండి దూరమే అయినాదంటూ పోరాడిన నేనూ కానీ నాలోనే ఉన్నదని తెలుసుకుంటి నేడూ దేహం దేవాలయం కదా నిన్ను నిలిపి పూజిస్తా నేనూ దారే చూపించి నన్ను మరి ముందుండి నడుపూ నీదే ఆనతి నాదే సన్నుతి మారే నా గతి మారే నా స్థితి నీవే నా శివం నీలోనే లయం నాలో ఈశ్వరం నా పరమేశ్వరం నీవే నా రావం నీవే భైరవం నీవే నా వరం నీవే నా స్వరం నీవే సుందరం నీకే వందనం నీవే అంబరం నా విశ్వభారం కాలభైరవం ఓం కారం విశ్వనాథ జనితం కాలభైరవం ఆకారం రుద్ర రూప సాక్షాత్కారం కాలభైరవం అంగీకారం కార్య సిద్ధి శతకం కాలభైరవం ప్రాకారం క్షేత్ర పాలకం భజేహం భజేహం హర హర మహాదేవా ఆ ఆ ఆ