Kayilae Aagasam (From "Soorarai Pottru")
Saindhavi
3:18అందని ఆకాశం దించావయ్యా మాకోసం కాలాన నీ పేరు నిలిచేనయ్యా కన్నులా ఎడారిలో చిన్నీ చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా మన్నులో మొలకలన్నీ నిన్ను చుట్టి రావాలని రివ్వున నింగికిలా ఎగిరేనయ్య మండేటి ఎండల్లో పండు వెన్నెల కాయంగా గుండెలకు పండగలే వచ్చినాదయ్య అందని ఆకాశం దించావయ్యా మాకోసం కాలాన నీ పేరు నిలిచేనయ్యా కన్నులా ఎడారిలో చిన్నీ చిన్ని చినుకులతో జల్లులే వచ్చి పల్లె మురిసిందయ్యా చందమామ రావే అని చిన్నారికి చూపే అమ్మ అందుకునే రోజే ఎంతో దూరం లేదు నింగికి నిచ్చెన వేసే ఆశే వచ్చే నీ వల్ల నువ్వెల్లే దారుల్లో లేదిక ఎల్లా నువ్వెల్లే దారుల్లో ఓ ఓ లేదిక ఎల్లా ముసిముసి ముసలమ్మ మొగ్గే వేసే అల్లరిలో చిన్నారి పాపాయిలా మారెను నేడు మేఘాల పల్లకిలో సాగాలనే ముచ్చటలో నేలమ్మ అలలాగా ఎగసేను చూడు