Om Namo Bhagavate Vasudevaya
Sam C.S.
3:37Sam C.S., Vijay Prakash, D. Mohan Kumar, Saurabh Mittal, And Twinkle Mittal
నారాయణాయ నమో నమః వాసుదేవయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవయ నమో నమః నారాయణాయ నమో నమః వాసుదేవయ నమో నమః సాక్షాత్కరించినా సత్య స్వరూపుడా అన్నిటా అంతటా నువ్వే నిండగా గరిమ లఘిమలుగా నువ్వే కనులేదుట మహిమగా నువ్వే జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా మేఘమంచుల దాటేసా సంద్ర గర్భమునీదేశ అవధులనాధికమించేశా నిన్ను చూడగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవింద మాధవ జయ జయ ఈ జగతికి మూలం నీ దయా నీ దర్శనమొంది వెలిగిన జ్యోతి మనసున చిన్మయ పరమాణువు రూపం విశ్వాకారం నిండుగా నిండేనయ్యా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః