Manideepa Varnana
Sriramachandra Murthy
మా ఇంట వెలసిన మహాలక్ష్మీ నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా మా ఇంట వెలసిన మహాలక్ష్మీ నీవమ్మా నీ సేవలను మేము సేతుమమ్మా పసుపు కుంకుమలతో నారికేళములతో పసుపు కుంకుమలతో నారికేళములతో నీ పూజ ఘనముగా చేయదము తులసమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ (ఆ ఆ ఆ ఆ ఆ ఆ) శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి గోప ప్రదక్షిణము నీకిస్తినమ్మ గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణము నీకిస్తినమ్మ వైకుంఠ సన్నిధి నాకీయవమ్మా రెండో ప్రదక్షిణము నీకిస్తినమ్మ నిండైన సందన నాకీయవమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ (ఆ ఆ ఆ ఆ ఆ ఆ) శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి మూడో ప్రదక్షిణము నీకిస్తిన్నమ్మ ముతైదువ తనము నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణము నీకిస్తిన్నమ్మ నవధాన్య రాశులను నాకీయవమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ (ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ) శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి ఐదో ప్రదక్షిణము నీకిస్తినమ్మ ఆయువైదోతనం నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణము నీకిస్తినమ్మ అత్తగల పుత్రుడ్ని నాకీయవమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ (ఆ ఆ ఆ ఆ ఆ ఆ) శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి ఏడో ప్రదక్షిణము నికిస్తినమ్మా వేణుని ఏకాంత సీవీయవమ్మ ఎనిమిదో ప్రదక్షిణము నికిస్తినమ్మా యమునిచే భాదలు తపించవమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ (ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ) శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి తొమ్మిదొ ప్రదక్షిణము నీకిస్తినమ్మ తోడుగా కన్యలకు తోడీయవమ్మా పదివొ ప్రదక్షిణము నికిస్తినమ్మా పద్మాక్షి నీ సేవ నాకీయవమ్మా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ (ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ) శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి శ్రీ మాత శ్రీ తులసి రామ తులసి జయములు మాకివ్వు కృష్ణ తులసి ఎవ్వరు పాడిన ఏకాసీ మరణం పుణ్య స్త్రీలు పాడ పుత్ర సంతానం రామ తులసి లక్ష్మీ తులసి నిత్యమూ మా ఇంట కొలువై విలసిల్లవమ్మా