Choosale Kallara

Choosale Kallara

Sid Sriram

Альбом: Sr Kalyanamandapam
Длительность: 3:43
Год: 2020
Скачать MP3

Текст песни

ఈ నేల తడబడే వరాల వరవడే
ప్రియంగా మొదటిసారి పిలిచే ప్రేయసే
అదేదో అలజడే క్షణంలో కనబడే
గతాలు వదిలి పారిపోయే చీకటే
తీరాన్నే వెతికి కదిలే
అలలా కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా
చూశాలే కళ్ళారా
వెలుతురువానేనా హృదయములోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
ఈ తొలకరిచూపే నా అలజడినాపేనా
ప్రతిదిక నీకే ఇక
పోనుపోను దారే మారేనా

నా శత్రువీ నడుమే
చంపదా తరిమే
నా చేతులే తడిమే
గుండెల్లో భూకంపాలే
నా రాతే నీవే మార్చేశావే
నా జోడీ నీవేలే
చూశాలే కళ్ళారా
వెలుతురువానేనా హృదయములోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
ఈ జత కుదిరాకే
నా కదలిక మారే నా
వధువిక నీవే ఆ నక్షత్రాల
ధారే నాపైనా

హే తాళాలు తీశాయి కాలాలే
కౌగిళ్ళలో చేరాలిలే
తాళేమో వేచుంది చూడే
నీ మెళ్ళో చోటడిగే
హే ఇబ్బంది అంటోంది
గాలే దూరేందుకే మా మధ్యనే
అల్లేసుకున్నాయి ప్రాణాలే ఇష్టంగా ఈనాడే
తీరాన్నే వెతికి కదిలే
అలలా కనులే అలిసేనా
ఎదురై ఇపుడే దొరికెనా
ఎపుడూ వెనకే తిరిగే ఎదకే తెలిసేలా
చెలియే పిలిచేనా

చూశాలే కళ్ళారా
వెలుతురువానేనా హృదయములోనే నువ్
అవుననగానే వచ్చింది ప్రాణమే
ఈ జత కుదిరాకే
నా కదలిక మారేనా
వధువిక నీవే ఆ నక్షత్రాల
ధారే నాపైన