Arerey Manasa (From "Falaknuma Das")
Sid Sriram & Kittu Vissapragada
5:02నిన్నే కోరే నే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నే నువ్వై నేనే దారే మారే నీ వైపునే మనసులో విరబూసినా ప్రతి ఆశనీ నీ వలనే నీ జతే మరి చేరినా ఇక మరువనే నన్నే హ్రుదయమా వినవే హ్రుదయమా ప్రాణమా నువు నా ప్రాణమా హ్రుదయమా వినవే హ్రుదయమా ప్రాణమా నువు నా ప్రాణమా మౌనాలు రాసే లేఖల్ని చదివా భాషల్లె మారా నీ ముందరా గుండెల్లో మెదిలో చిన్నారి ప్రేమా కలిసె చూడు నేడిలా నన్నే చేరేలే నన్నే చేరే ఇన్నాళ్ల దూరం మీరగా నన్నే చేరేలే నన్నే చేరే గుండెల్లో భారం తీరగా క్షణములో నెరవేరినా ఇన్నాళ్ల నా కలలే అవుననే ఒక మాటతో పెనవేసెనే నన్నే హ్రుదయమా వినవే హ్రుదయమా ప్రాణమా నువు నా ప్రాణమా హ్రుదయమా వినవే హ్రుదయమా ప్రాణమా నువు నా ప్రాణమా హ్రుదయమా