Pattu Pattu
Manikya Vinayagam & Sumangali
5:10హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం నుడుమేమో గరం గరం భీమలి బీచేరో ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హే ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్ హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం అరె హే హే హే వన్నె చుస్తే పాలంగడి ఒళ్ళు చూస్తె పూలంగడి బుగ్గ చూస్తే భోగాపురం బూరెల కావడి దీని జెబ్బ చుస్తే పర్లాకిమిడి కొబ్బరి చలిమిడి అరె అరె ఏ ఏ పూసపాటి పుంజుకోడి రోసమొస్తే అబ్బాడీ ముందు ఎనక నోట్లో వున్న ముప్పై పళ్ళూడి అబ్బో అపోజిసనైపోతాది అప్పుడే పిండి పిండి ఓసి నా రాజమండ్రీ పలకదోర జాంపళ్ళీ బండీ పూల బండెక్కి వచ్చి పాలబండి చుక్కల్లో పక్కేసి లాగిస్తా నా బండి మాస్ తోపెట్టు కుంటే మడతడి పోద్ది అద్దీ ఒంట్లో ఒక్కో నరం మెలికడి పోద్ది ఏయ్ హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం అరె ఏ ఏ ఉన్నోళ్లు లేనోళ్ళని మనిషిలోన తేడాలు ఉన్నదాక వేటే మానవు టక్కరి తోడేళ్ళు వాటి ఆటలింక కట్టించుకుంటే బతకరు పేదోళ్ళు అరె హా యాయ్ యాయ్ ముందు మరి ఈ సంగతి తెలుసుకొని పెద్దోళ్ళు లోటు ఇంక సరిచేయకుంటే నా బోటి కుర్రాళ్ళు ఇట్టా వీధికెక్కి పెట్టక తప్పదు వీపులు దంపుళ్ళు నువ్వు సేనానివయ్యో సిమ్మాచలం సింహానివయ్యో నీకు ఎదురేదిరయ్యా ఎదుటి వాడి మేలుని కోరే మనిషివి నువ్వేరో మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్ ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది అరె ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేయ్ హే హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం హేయ్ సిలకేమో సీకాకులం అరె కులుకేమో మల్కీపురం సొగసేమో ఇశాపట్నం జగదాంబ జంక్షన్రో అరె పెదవేమో పిఠాపురం రుచి చూస్తే మిఠాయ్ పురం నుడుమేమో గరం గరం భీమలి బీచేరో ఇది టెక్కలి టెక్కుల్దిరో మహ బొబ్బిలి నిక్కుల్దిరో కుర్రకారుని సర్రని కిర్రెక్కించే కిర్లంపూడి సరుకేరో మాస్ తో పెట్టుకుంటే మడతడి పోద్ది హేయ్ ఒంట్లో ఒక్కోనరం మెలికడి పోద్ది హేహేయ్