Hulala

Hulala

Sweekar Agasthi

Длительность: 3:44
Скачать MP3

Текст песни

ఓహో హోం
నీ చూపేయ్ చల్లని చిరుగాలై మనసునే తాకేనే
నీ శ్వాసేయ్ వెచ్చని చలి మంటై దూరమే కాలెనే
కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే
చుక్కల్లోకి చిన్ని రెక్కల్లేని మది నీతో -పాటు ఎగిరిందే
హుళల ల ల నీతో హుళల
నీవల్లే హే హే గాల్లో తేలేలా
హుళల ల ల నీతో హుళల
నీవల్లే ఈ హాయ్ హుళల

తెలిసి తెలిసి వెన్నెలంటి నిన్నెలా ఎండకి వేసా
దూరమేసి ద్వేషమేసి నిన్నెలా నే మరిచానే

కలవని పదం కలిసింది మనస
ముగియని కథై నిను చేరు వరస
ఊపిరి సగం నీకోసమేగా
నీలోని సంతోషం నాలో సంగీతం
హుళల ల ల నీతోనే హుళల
నీవల్లే ఏ ఏ మేఘాల్లో తేలేలా
హుళల ల ల నే నీతో హుళల
నీవల్లే ఈ హాయే హుళల

ఒహ ఓహో మామ మియా
ఓహో మామ మియా
ఓహో మామ మియా ఏ ఏ ఏ
ఓహో మామ మియా
ఓహో మామ మియా
ఓహో మామ మియా ఏ ఏ ఏ

కళల కాఫీ సొంత సెల్ఫీ రంగుల జిందగీ నువ్వే
నాకు తెలిసి నన్ను కోరే ఆడపిల్లవు నువ్వే

కలిసిన రోజే ఊహించి ఉంటే
కలవని రోజే ఉండేది కాదే
కలలకు ఇక ప్రతి రోజు సెలవే
నీడల్లే ప్రేమల్లె నాతో నువ్వుంటే

హుళల ల ల నీతో హుళల
నీవల్లే హే హే గాల్లో తేలేలా
హుళల ల ల నీతో హుళల
నీవల్లే ఈ హాయే హుళల